hallelooyani paadarandi vijayudaina yesunaku హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకుహల్లేలూయని పాడరండివిజయుడైన యేసునకు (2)మరణము గెలిచె గదామహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని||పాప బలము మరణ భయములేదు ఈ జగతిలో (2)మరణపు ముళ్ళు విరిచివేసెను (2)నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని||ఖాళి సమాధి కనుపరచెనుగాపునరుత్తాన వార్తను (2)జీవము నిండిన దేవుడిలలో (2)యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని||